- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి..
by Sumithra |

X
దిశ,తానూర్ : తానూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కరగిరి ఎల్లప్ప (40) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఎల్లప్ప ఇంట్లో నుండి వెళ్ళి పంట చేనిలో ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని తెలిపారు. భార్య కారిగిరి లక్ష్మిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు . ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story