- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిరుత పులి దాడిలో 25 గొర్రెలు మృతి
by Javid Pasha |
X
దిశ, కళ్యాణదుర్గం: చిరుత పులి దాడిలో 25 గొర్రెలు మృతి చెందిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని అచ్చంపల్లి గ్రామ శివార్లలో చోటు చేసుకుంది. ఎవరు లేని సమయంలో సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో చిరుత పులి దాడి చేసి 25 గొర్రెలను హతమార్చినట్లు గొర్రెల కాపరి ఉప్పర మారెన్న మీడియాకు తెలిపారు. ఈ దాడిలో సుమారు తమకు 2 లక్షల 80 వేల రూపాయలు ఆర్థిక నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిన అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Next Story