- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆసీఫ్‌నగర్‌లో రౌడీ మూకల హల్ చల్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఆసీఫ్ నగర్ లో రౌడీ మూకలు హల్ చల్ చేశాయి. స్థానికంగా ఉన్న ఓ ఫర్నీచర్ షాపులోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Next Story