- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పార్టీ బహిరంగ సభను జయప్రదం చెయ్యండి: సీపీఎం

X
దిశ, ఉప్పునుంతల: కల్వకుర్తి పట్టణంలో జరిగే పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశ్యా నాయక్ కోరారు. ఈ నెల 19న ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వివరించారు. హమాలి కార్మికులంతా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.
అనంతరం హమాలి కార్మిక సంఘం సభ్యులతో కలిసి వాల్ పోస్టర్లను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కేసుమల్ల సైదులు, మండల నాయకులు పానుగంటి శ్రీరాములు, కార్మికులు జహంగీర్, జంగయ్య , బాబు తదితరులు పాల్గొన్నారు.
Next Story