- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎల్జీ పాలిమర్స్‌కు వ్యతిరేకంగా.. సీపీఎం నిరసనలు
by srinivas |

X
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయనున్నారు. దీనిలో భాగంగానే గోపాలపట్నం జంక్షన్‌లో ఆ పార్టీ నేతలు మానవహారానికి పిలుపునిచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సీపీఐ(ఎం) నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారు. కాగా ఆ కంపెనీ నుంచి విషవాయువు లీకై అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Next Story