వ్యతిరేకంగా నిరసన

by Shyam |
వ్యతిరేకంగా నిరసన
X

దిశ, నిజామాబాద్: విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ…. విద్యుత్ రంగంలో చేసిన సవరణలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. పేదలకు ఉచిత విద్యుత్, వ్యవసాయానికి విద్యుత్ భారం కానుందని మండిపడ్డారు. రాష్ట్రల హక్కులు కాలరాస్తూ తెచ్చిన సవరణలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed