- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కష్టాల్లో ఉన్నారు.. రూ. 7500 ఇవ్వాలి
by Shyam |

X
దిశ, భువనగిరి: కరోనావైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామపం చాయతీ కార్యాలయం ముందు సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల సీనియర్ నాయకులు ఎదునూరి మల్లేష్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి నిరుపేదకుటుంబానికి నెలకు రూ. 7500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ ఐ జిల్లా నాయకులు అబ్దుల్లాపు రం వెంకటేష్, కడారి క్రిష్ణ, బొల్లె పల్లి పరమేష్, శ్రీరాం బాలరాజు, మైలారం శివప్రసాద్ తదితరు లు పాల్గొన్నారు.
Next Story