ఏపీ మంత్రులు పొద్దెరగని బిచ్చగాళ్లు : సీపీఐ నారాయణ

by Anukaran |
ఏపీ మంత్రులు పొద్దెరగని బిచ్చగాళ్లు : సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు భూ కబ్జాదారులని ఆధారాలతో నిరూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు, విశాఖలో భూ దోపిడీకి పాల్పడింది వైసీపీ నేతలేనని స్పష్టం చేశారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డీలు అవినీతిలో పుట్టి పెరిగారని వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులు పొద్దెరగని బిచ్చగాళ్లు అని విమర్శించారు. తిరుమలలో ఇతర మతాల గురించి మాట్లాడడం ఏంటి? అవంతి, నారాయణస్వామి లాంటి మంత్రులు ఏపీకి అవసరమా? అని నారాయణ ప్రశ్నించారు.



Next Story

Most Viewed