- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిధుల కోతపై బడ్జెట్ పత్రాలు దగ్ధం
by Shyam |

X
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, చేతి వృత్తులకు నిధుల కోత విధించినందుకు నిరసనగా సూర్యాపేటలో సీపీఐ(ఎం) అనుబంధ ప్రజాసంఘాలు రాస్తారోకో చేశాయి. కేంద్ర బడ్జెట్‌లో రైతు, వ్యవసాయ కూలీ, చేతివృత్తులకు గతంలో కేటాయించిన నిధులకు కోత పెట్టడం సరైంది కాదని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య భవన్ సెంటర్‌లో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
Next Story