- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పరకాలలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
by Shyam |

X
దిశ, పరకాల టౌన్ : పరకాల పట్టణంలోని స్థానిక ఎస్ఆర్ డీజీ పాఠశాల నందు ఆ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 50 మంది విద్యార్థులకి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందని, ఎవరికి కరోనా నిర్ధారణ కాలేదని పరకాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రణధీర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వాతి, ఆశా కార్యకర్తలు మంజుల, కవిత, రమా, శైలజ పాల్గొన్నారు.
Next Story