- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే మేనేజర్‌కు షాక్
ముంబాయి: డ్రగ్స్ కేసులో ముందస్తు బెయిల్‌కు కోసం దరఖాస్తు చేసిన దీపికా పదుకొనే మేనేజర్ కరీష్మా ప్రకాష్ పిటిషను ప్రత్యేక నార్కోటిక్ కోర్టు కొట్టివేసింది. గత ఏడాది అక్టోబర్ లో కరీష్మా ఈ పిటిషన్ దాఖలు చేసింది. ముంబాయి లో యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా మరణించడం , వెంటనే ఇందులో డ్రగ్స్ కోణం ఉందంటూ వార్తలు రావటంతో ఈ కేసును నార్కోటిక్ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనేకమంది నటీనటులను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. అయితే కరీష్మా ప్రకాశ్ బెయిల్ రద్దు ఉత్తర్వూలను ఆగష్ట్ 25 వరకు నిలుపుదల చేస్తున్నట్లు న్యాయమూర్తి వివి విద్వాన్ తెలిపారు. దీనిపై ఆమె బాంబే హైకోర్టుకు వెళ్లడానికి అనుమతి కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబాయిలోని డ్రగ్ డీలర్లును అరెస్ట్ చేసి విచారించినప్పుడు కరీష్మా ప్రకాష్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే సుశాంగ్ సింగ్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరో వైపు నార్కోటిక్ డిపార్ట్మెంట్ డ్రగ్ కేసులో దాదాపు 20 మందిని అరెస్ట్ చేసింది. వారిలో సుశాంత్ స్నేహితురాలు రేహ చక్రవర్తి అరెస్ట్ అయి, బెయిల్ పై బయటకు వచ్చింది.