- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుందని.. యువతిని జుట్టుపట్టుకుని కొడుతూ..
X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాట్లాడుతుందని.. స్థానికులు ఆమెను దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం.. ఓ యువతి, తన ప్రియుడితో కలిసి ఓ షాపు ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి.. ఒక్కసారిగా యువతి జుట్టు పట్టుకుని కొడుతూ, ఇష్టం వచ్చినట్టు తిడుతూ, ఆమెను దారుణంగా కొట్టారు. యువతి ఎంత అరిచినా.. ఆమెను వదలకుండా వారు కొడుతూనే ఉన్నారు. ఈ వీడియోను పోలీసులు పరిశీలించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకుందీ ఇంకా తెలియరాలేదు.
Advertisement
Next Story