- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాన్సువాడలో నకిలీ నోట్ల కలకలం
by Aamani |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: చాల రోజుల తరువాత బాన్సువాడలో నకిలీ నోట్ల కలకలం రేపుతోంది. బాన్సువాడలో నకిలి నోట్లు చలమాణి జరిగిందా అంటే అవుననే చెప్పుతున్నారు పోలీసులు. బాన్సువాడ కు చెందిన అబ్దుల్ అద్నాన్ అనే యువకుడిని గురువారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్ ఘడ్‌కు చెందిన నరేష్ పవర్ వ్యక్తితో అబ్ధుల్ అద్నాన్ సంబంధాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఇటీవల పోలీసులకు చిక్కిన నకిలీ నోట్ల ముఠా సభ్యుల ఫోన్ కాల్‌లిస్ట్‌లో బాన్సవాడకుచెందిన యువకుడి నంబర్ లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. యువకుడు 8 లక్షలు నకిలీ నోట్లు తీసుకువచ్చినట్లు సమాచారం. కానీ పోలీసులు మాత్రం అబ్ధుల్ అద్నాన్‌ను అరెస్టు ఖారారు చేయ్యక పోవడం గమనర్హం.
Next Story