- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లేదు కరోనా.. ఆడెయ్ ఎలాగైనా ?
by Shyam |
X
కరోనా లక్షణాలతో జట్టుకు దూరంగా ఉంటున్న ఆసీస్ క్రికెటర్ రిచర్డ్‌సన్‌కు కరోనా నెగటివ్ అని తేలింది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఆసీస్ జట్టు సభ్యుడైన కేన్ రిచర్డ్‌సన్‌లో కరోనా లక్షణాలు కనపడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అప్రమత్తమైన సంగతి తెలిసిందే. అయితే, అతనికి నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితాలు నెగటివ్ అని తేలడంతో సీఏ ఊపిరి పీల్చుకుంది. అంతేకాకుండా రాబోయే వన్డే సిరీస్‌లో అతనికి జట్టులో చోటు కల్పించింది. దీంతో సిడ్నీ వేదికగా ఆసీస్, కివీస్ మధ్య జరుగనున్న తొలి వన్డేలో ఆడేందుకు అనుమతి లభించింది. కాగా, రిచర్డ్‌సన్ ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Tags: One Day Series, South Africa vs Newzealand, Coronavirus, Richardson, Bangalore Royal challengers
Advertisement
Next Story