13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ ఎఫైర్.. బిడ్డకు జననం

by Mahesh |
13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ ఎఫైర్.. బిడ్డకు జననం
X

దిశ, వెబ్‌డెస్క్: 13 ఏళ్ల బాలుడి బిడ్డకు జన్మనిచ్చిన 31 ఏళ్ల మహిళ జైలు నుంచి తప్పించుకుంది. ఈ విచిత్ర సంఘటన అమెరికాలోని కొలరాడో లో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 31 ఏళ్ల మహిళ 13 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేరంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ మహిళ.. 13 ఏళ్ల బాలుడి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story