- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతి ఎమ్మెల్యేకు కరోనా
by Anukaran |
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయన బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరారు. తన కుమారుడితో సహా ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే సాధారణ కరోనా బాధితులతోపాటే వైద్యం చేయించుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం విధితమే. ఇటు తెలంగాణలో కూడా పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడిన రికవరీ అయిన విషయమూ తెలిసిందే.
Advertisement
Next Story