- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి ఎస్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆ కుటుంబాన్ని వైద్యాధికారుల బృందం పరిశీలించి మాట్లాడారు. కరోనా వైరస్ ప్రాణాంతకమైనది కాదని పాజిటివ్ వచ్చిందని, కుటుంబ సభ్యులెవ్వరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. పౌష్టిక ఆహారం తీసుకుంటూ, వైద్యుల సూచనలు తప్పక పాటించాలన్నారు. కుటుంబ సభ్యుల్లో ఏమైనా ఆనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు.
Advertisement
Next Story