- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రజాప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ శాసన సభ సమావేశాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనలను అనుసరించి గుంటూరు జిల్లా నగరం పాలెంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు. కొన్ని కారణాల వల్ల కరోనా పరీక్షలకు హాజరుకాని ప్రజా ప్రతినిధులకు అసెంబ్లీ దగ్గర నిర్వహించినట్టు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు.
Next Story