- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో మరో4 కరోనా టెస్టింగ్ ల్యాబ్స్
by sudharani |

X
తెలంగాణ రాష్ర్టంలోని మరో 4 ప్రైవేటు ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు చేసేందుకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.ఈమేరకు బోయిన్‌పల్లి అపోలో, పంజాగుట్టలోని డాక్టర్ రెమిడీస్, మేడ్చల్‌లోని పాథ్‌కేర్ ల్యాబ్స్, శేరీలింగంపల్లిలోని సిటిజెన్స్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు చేయనున్నారు. దానికి సంబంధించిన వివరాలను శుక్రవారం ఐసీఎంఆర్ వెల్లడించింది.ఇంతకుముందే జూబ్లీహిల్స్ అపోలో, హిమాయత్‌నగర్ విజయాడయాగ్నోస్టిక్ సెంటర్, చెర్లపల్లిలోని వింట ల్యాబ్స్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం 7 ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్టులకు అనుమతి లభించినట్టయింది. కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఈ ల్యాబ్‌లను త్వరగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Tags : telangana, corona test, labs, lockdown
Next Story