- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వేములపల్లిలో కరోనా టెస్టింగ్ కేంద్రం ప్రారంభం
by Shyam |

X
దిశ, మిర్యాలగూడ: వేములపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం ప్రారంభమైంది. మిర్యాలగూడ పట్టణ కేంద్రంతో పాటు చుట్టు పక్క మండలాల్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వేములపల్లి ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
Next Story