- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాను జయించిన మంత్రి హరీష్‌రావు..!

X
దిశ ప్రతినిధి, మెదక్: ఇటీవల కరోనా బారిన పడ్డ మంత్రి హరీష్ రావు కోలుకున్నారు. శనివారం హైద్రాబాద్‌లోని కోఠి ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షలో ఆయనకు నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి కరోనా నుంచి కొలుకున్నందుకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్రజా క్షేత్రంలోకి హరీష్ రావడంపై టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
Next Story