- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ సీనియర్ నేతకు కరోనా
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా సోకింది. ఈ విషయాన్నే తానే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా సోకిందని, ఈ నేపథ్యంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉంటానని, తిరిగి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని త్వరలోనే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ట్విట్టర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story