- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టాయ్‌లెట్‌లో కరోనా రోగి మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జీజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి కోవిడ్ వార్డులో కరోనా రోగి టాయిలెట్స్ వద్ద పడి మృతి చెందాడు. టాయిలెట్స్ క్లీన్ చేసేందుకు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు గమనించి వైద్యులకు చెప్పే వరకు ఎవరికీ తెలియదు. కరోనా రోగి గత రాత్రి చనిపోయింటాడని వైద్యులు భావిస్తున్నారు. కాగా, నెల్లూరు కరోనా ఆసుపత్రిలో రోగులను సరిగా చూడటం లేదని ఇటీవల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
Next Story