- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భార్య ఒడిలో కన్నుమూసిన భర్త

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విలయతాడం చేస్తుంది. ఈ కరోనా మహమ్మారి వలన బెడ్లు దొరకక, ఆక్సిజన అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా మదనపల్లి ఆసుపత్రిలో హృదయ విదారకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఆసుపత్రి ప్రాంగణంలో చెట్టు కిందే ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన అందరిని కలిచివేస్తుంది. ఆసుపత్రుల్లో బెడ్లు లేక భార్య ఒడిలోనే ఓ వృద్ధ భర్త కన్ను మూశాడు. కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిల్లో బెడ్లు ఖాళీలేక రోగులు బయటే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఆ ఆసుపత్రిలో చాలా చోటుచేసుకుంటున్నాయి.
Next Story