- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నెల్లూరు జీజీహెచ్లో దారుణం

X
దిశ వెబ్ డెస్క్: నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసోలేషన్ సెంటర్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లో కెళితే…మూల పేటకు చెందిన పరమేశ్వరమ్మకు కరో్నా పాజిటివ్ వచ్చింది. దీంతో జీజీహెచ్ ఆస్పత్రిలో ఆమె చేరారు. కాగా ఐసోలేషన్ సెంటర్లో చీరతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పరమేశ్వరమ్మకు వాంతులు తగ్గపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని వైద్యులు చెబుతున్నారు.
Next Story