నిర్మల్ వాసికి కరోనా నెగిటివ్

by Shyam |
నిర్మల్ వాసికి కరోనా నెగిటివ్
X

దిశ ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కలకలం రేపిన కరోనా (కొవిడ్-19) అనుమానిత కేసు నెగెటివ్ గా తేలింది. ముజిగి గ్రామవాసి ఇటీవల దుబాయి వెళ్లి తిరిగి రాగా, కరోనా లక్షణాల‌తో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి‌లో చేరాడు. మెరుగైన చికిత్స కోసం బాధితుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి పరీక్షల అనంతరం రిపోర్టులో నెగెటివ్‌గా తేలింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags: nirmal district person, corona Negative, gandhi hospital

Next Story

Most Viewed