- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నాగర్ కర్నూలు జిల్లాలో ఇద్దరికి కరోనా
by Shyam |

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరికి కరోనా సోకింది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు ఒకరికి, వంగూరు మండలం తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ సోమవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇద్దరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ వ్యక్తులను గుర్తించే పనిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు.
Next Story