కేరళలో కరోనా @1,169

దిశ, వెబ్‌డెస్క్ :
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో తాజాగా 1,169 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,911కు చేరగా.. మొత్తం 82 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 11,342 యాక్టివ్ కేసులుండగా.. 14,467 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Advertisement