- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో 9,927 పాజిటివ్ కేసులు

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో కొత్తగా 9,927 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,71,639కు చేరింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 89,932కు చేరుకోగా, ఇప్పటివరకు 2,78,247 మంది కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నారు. కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో 92 మంది మృతి చెందగా, ఇప్పటివరకు వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,460కు చేరింది.
Next Story