- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
షాకింగ్.. 15 అడుగుల గేటు కూలి అధికారులు మృతి.. వీడియో వైరల్

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో 15 అడుగుల గేటు కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీలోకి భారీ యంత్ర పరికరాలు తీసుకొచ్చిన ఒక ట్రక్కు గేటును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మరణించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story