- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జూరాలకు కంటిన్యూ ఇన్‌ఫ్లో
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గతకొద్ది రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా జూరాలకు వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3.41 లక్షలు, ఔట్ ఫ్లో 3.45 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
Next Story