- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అనాథలను ఆదుకున్న కానిస్టేబుల్
by Shyam |

X
దిశ సూర్యాపేట: జిల్లాలో కానిస్టేబుల్ ఉదారతను చాటుకున్నాడు. అనాథలుగా మారిన ముగ్గురి పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సదా, నవ్య, దివ్యల తండ్రి పరశురాములు ఇటీవల మృతి చెందడంతో వారు అనాథలుగా మరారు. వారికి అండగా ఉండేందుకు కానిస్టేబుల్ రమేష్ మద్దిరాలలోని పిల్లల ఇంటికి వెళ్లి స్వయంగా ఒక్కొక్కరి పేరు మీద రూ.5 వేల చొప్పున.. రూ.15వేలు అందించారు.
Next Story