- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృతదేహాన్ని కాలుతో తన్నిన కానిస్టేబుల్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్.. పోలీస్‌శాఖకే మచ్చ తెచ్చేలా వ్యవహరించాడు. మృతదేహానికి కనీస గౌరవం ఇవ్వాలన్న సోయి లేకుండా ప్రవర్తించాడు. మృతదేహం చుట్టూ తిరుగుతూ కాలుతో తన్నాడు. బయ్యారంలో ప్రమాదవశాత్తు గోడకూలి రోహిత్ అనే వ్యక్తి చనిపోగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించే సమయంలో కానిస్టేబుల్ బూటు కాలితో తన్నడంతో తీవ్ర విశమర్శలు వస్తున్నాయి. కాగా కానిస్టేబుల్ కృష్ణమోహన్ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ మృతదేహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ మండిపడుతున్నారు.
Advertisement
Next Story