- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేశ రాజధానిలో కాల్పుల కలకలం

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. భల్ స్వా డెయిరీ దగ్గర ముగ్గురు దుండగుల కాల్పులు జరిపారు. కాల్పుల్లో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story