- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కల్లోలంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎంపై సెటైర్ వేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు. ఎవడి పిచ్చి వాడికి ఆనందమంటూ శనివారం సెటైరికల్ ట్వీట్ చేశారు. కరోనా కాలంలో సీఎం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం కేసీఆర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు.
ఎవడి పిచ్చి వాడికి ఆనందమన్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని, కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయంపై 11 గంటలు సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Next Story