కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు

by Shyam |
Congress MLC candidate Chinnareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో ఓట్లు చేయించారని కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలు డబ్బు అడ్డగోలుగా పంచాయన్నారు. డబ్బు లేనిది ఎన్నికలను తట్టుకునే పరిస్థితి లేదన్నారు. డిగ్రీ చదవని వాళ్లకు ఓటు హక్కు కల్పించారని, తప్పుడు సర్టిఫికెట్‌లతో ఓట్లు నమోదు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. రాజకీయాల్లో ఉంటాననని, పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వామిని అవుతానని తెలిపారు.



Next Story

Most Viewed