- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాంపల్లిలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
X
దిశ, వెబ్ డెస్: నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. రాజ్ భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. కాగా, రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా రాజ్ భవన్ వద్ద ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చింది.
దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు సోమవారం రాజ్ భవన్ వద్ద ధర్నా నిర్వహించేందుకు నాంపల్లిలోని గాంధీ భవన్ నుంచి వెళ్లేందుకు బయల్దేరారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Advertisement
Next Story