- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పర్యటనలో భారీ బందోబస్తు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ కుడి కాల్వ వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆర్డీఎస్ పరిశీలన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ సహా 30 మంది కానిస్టేబుళ్లు పరిశీలనా స్థలంలో విధుల్లో ఉన్నట్లు సమాచారం.
Next Story