- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి….

X
దిశ, వెబ్ డెస్క్:
హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. తండ్రి ఇస్తాంబుల్ చేస్తా అనీ…కొడుకు డల్లాస్ చేస్తాననీ చెప్తారని ఆయన అన్నారు. ఇప్పుడు ఇండ్లు మొత్తం నీట మునిగి పోయాయని ఆయన అన్నారు. దుర్మార్గపు టీఆర్ఎస్ పాలన నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. నగర పరిస్థితి పై అసెంబ్లీలో మాట్లాడుదామంటే మైక్ ఇవ్వరని ఆయన చెప్పారు.
Next Story