- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వకీల్ సాబ్’ డబ్బింగ్ కంప్లీట్.. పిక్స్ రిలీజ్ చేసిన మేకర్స్
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మేరకు మ్యూజిక్ ఫెస్ట్, ప్రమోషన్స్ అంటూ మూవీ యూనిట్ డేట్స్ అనౌన్స్ చేయడంతో.. సక్సెస్ చేసేందుకు అభిమానులు తమ ప్లాన్స్‌తో ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో మార్చి 29న విడుదల కానున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా పవర్‌స్టార్ ఇప్పటికే తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేశాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్, టెక్నికల్ టీమ్‌తో కలిసి ఉన్న పవన్ ఫొటోను షేర్ చేసింది. కాగా మార్చి 29న ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఏ టైమ్‌కు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
It’s a wrap for dubbing 🗣🎧
🌠 @PawanKalyan #SriramVenu @shrutihaasan @SVC_official @i_nivethathomas @yoursanjali @musicthaman @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic
#VakeelSaabOnApril9th💥💥 pic.twitter.com/N7WeRthwlO— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2021