- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోదాడలో 31 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్
by Shyam |
X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జులై 31 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. కరోనాను కట్టడి చేసేందుకే స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
జూలై 31 నుండి ఆగస్టు 14 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించనున్నట్లు కమిషన్ పేర్కొన్నారు. మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సామాజిక వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని.. పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Advertisement
Next Story