- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గీతం వర్సిటీపై ప్రజాసంఘాలు ఫిర్యాదు….
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్:
గీతం వర్సిటీ మేనేజ్ మెంట్ పై ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. అనుమతుల విషయంలో ప్రభుత్వం, ఎంసీఐను గీతం మేనేజ్ మెంట్ తప్పు దోవపట్టించిందని ప్రజాసంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలో ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. బ్యాంకుల్లో రుణాలు , విదేశీ రుణాలపై దర్యాప్తు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.
Next Story