- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సోనియా గాంధీకి షాక్..!

X
దిశ, వెబ్ డెస్క్: సోనియా గాందీ కుటుంబానికి కేంద్ర హోంశాఖ షాకిచ్చింది. సోనియా గాంధీ ఫ్యామిలీకి చెందిన చారిటబుల్ ట్రస్టులు( రాజీవ్ గాంధీ ఫౌండేషన్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్) పై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ ట్రస్టులు ఐటీ శాఖ చట్టం, ఎఫ్ సీఆర్ఏ, పీఎంఎల్ఏ వంటి చట్టాలను ఉల్లంఘించాయని, ఈ ట్రస్టులకు చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ట్రస్ట్ ల లావాదేవీలపై విచారణ చేసేందుకు కేంద్ర హోంశాఖ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహించనున్నారు.
Next Story