- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలి
by Shyam |

X
దిశ, మెదక్: పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు పిలుపునిచ్చారు. పరీక్షల నిర్వహణకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్నారు. ఇక విద్యార్థులు పరీక్షలు రాయడానికి చదువుపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా చొరవ చూపాలని ఆయన సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల ఇళ్లను అధికారులు ఆకస్మికంగా సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షలు పూర్తి అయ్యే వరకు ప్రతీ ఒక్కరూ చదువుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు.
tag: Collector Hanumantha Rao, comments, tenth class exams, sangareddy
Next Story