- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగవంతం చేయండి
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్లపెల్లి సమీపంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మిషనరీ, కూలీల సంఖ్యను పెంచి దశలవారీగా నిర్మాణ పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story