కరోనా వైరస్‎ను ఎదుర్కొని ఇళ్లకు చేరిన వారికి కలెక్టర్ భరోసా

by Shyam |
కరోనా వైరస్‎ను ఎదుర్కొని ఇళ్లకు చేరిన వారికి కలెక్టర్ భరోసా
X

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్‎ను ఎదుర్కొని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన వారిని కలెక్టర్ నారాయణరెడ్డి పరామర్శించాచారు. అధికార యంత్రాంగం, జిల్లా వాసులు వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ పాటిల్‌తో కలిసి శనివారం నిజామాబాద్ నగరంలోని ముజాహిద్‌నగర్, బర్కత్‌పుర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ‘భరోసా’ కార్యక్రమంలో భాగంగా వారికి నిత్యావసర సరుకులు, పండ్లు, మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

Tags: Collector narayana reddy, helping, who face, coronavirus, nizamabad



Next Story

Most Viewed