- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్వారంటైన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

X
దిశ, రంగారెడ్డి: కరోనా నివారణ కోసం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. ఈ కేంద్రాల్లో క్వారంటైన్లో ఉన్న వారికి అందుతున్న వైద్య, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను గాని, అనుమానాస్పద వ్యక్తులకు తగిన వైద్యపరమైన చికిత్సలు పూర్తయ్యేవరకు ఎక్కడికి తరలించవద్దని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు.
Tags: collector amoy kumar, Examination, Quarantine Centers, rangareddy
Next Story