- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ జోక్యంతో కూలిన గోడలు
by srinivas |
X
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో ఆ జిల్లాతో తమిళనాడు సరిహద్దును కలుపుతూ ఉన్న రహదారులపై తమిళనాడు వాసులు గోడలు నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పలమనేరు – గుడియాత్తం, సంగమంగళం – వేలూరు, చిత్తూరు – తిరుత్తణి మార్గాల్లోని సరిహద్దుల వద్ద తమిళనాడు అధికారులు గోడలను నిర్మించగా, ఈ వార్త మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా రంగంలోకి దిగి, ఈ అడ్డుగోడల వద్ద ఇరు రాష్ట్రాల రైతులూ ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు అధికారులకు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వెంటనే గోడలు ఈ మూడు ప్రాంతాల్లో నిర్మించిన గోడలను కూల్చి వేశారు.
Tags: chittoor district, ap, tamil nadu, corona virus fear, walls on roads, border walls
Advertisement
Next Story