- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫిబ్రవరిలో పీఆర్‌పీ చెల్లింపులు
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు( పీఆర్‌పీ) చెల్లింపునకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. 2018-19 ఏడాదికి సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు జరపనున్నారు. ఈ మేరకు పీఆర్‌పీ కోసం రూ.111 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లించనున్నట్టు సీఎండీ శ్రీధర్ తెలిపారు.
Next Story