రాయపూర్ మృతులకు రూ.2 లక్షల పరిహారం

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా రాష్ట్రం రాయపూర్‌లోని చెరిఖేడి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్టు తెలిపారు.

Advertisement